ఆరుగురు యువ‌కుల‌తో రొమాన్స్ చేస్తూ.. బుక్క‌యిన యాంక‌ర్‌

Tollywood Anchor, Tollywood, Anchors, Tollywood Actress

డ‌బ్బులు లేక పూట‌గ‌డ‌వ‌ని ప‌రిస్థితిలో వ్య‌భిచారం చేసిందంటే.. ఎవ‌రైనా క్ష‌మిస్తారేమో గానీ.. అన్ని ఉన్నా కూడా ల‌గ్జ‌రీ లైఫ్‌కి అల‌వాటు ప‌డి అద‌న‌పు అక్ర‌మ సంపాద‌న కోసం పక్కదారి పట్టడుతున్న ఎందరో సెలబ్రిటీలను మనం ఇటీవ‌ల చూస్తూనే ఉన్నాం. రంగుల ప్ర‌పంచంలో కొందరు స‌రైన అవకాశాలు లేక స్కిన్‌షో వ్యాపారం చేస్తుంటే..మంచి సంపాదన ఉండి, మంచి పేరు ఉన్న వారు కూడా వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్క‌యిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ యాంకరమ్మ కూడా ఈ సిగ్గులేని ప‌నిచేస్తూ దొరికిపోయింద‌ట‌. ఈ యాంక‌ర్‌కు ప్రస్తుతం చేతినిండా పని, సంపాదనతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గ‌డుపుతోంది.

ఓ వైపు యాంక‌రింగ్ చేస్తూ.. మ‌రోవైపు ఆడియో ఫంక్షన్స్ తో పాటు ప్రైవేటు పార్టీలకు యాంకరింగ్ చేస్తూ టాప్ యాంకర్ గా వెలుగొందుతోంది. తాజాగా నగరంలోని ఓ హోటల్ లో పోలీసులకు రైడ్ నిర్వహించగా వారికి పెద్ద షాక్ తగిలింది. ఆరుగురు యువకులతో కలసి రొమాన్స్ చేస్తున్న ఆ యాంకర్ ను చూసి పోలీసులు సైతం ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. మంచి అవకాశాలు ఉండి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అని పోలీసులు ఆమెను మందలించార‌ట‌. అనంత‌రం అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్ర‌స్తుతం ఆమె కెరీర్ మంచి ఫామ్ లో ఉండ‌డం వ‌ల్ల పోలీసులు ఆ యాంకర్ పేరును బయటపెట్టడానికి అంగీక‌రించ‌లేదట‌.

మ‌రోవైపు ఆమె గుట్టు చప్పుడు కాకుండా ఎలాగైనా ఈ కేసులో నుంచి బయట ప‌డాల‌ని ఇప్పటికే తెర‌చాటు ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. న‌గ‌రంలో వ్య‌భిచార గృహాలు ఎక్కువ‌గా పాగా వేయ‌డంతో ఇటువంటి యాంక‌ర్ల‌ను కూడా వ్య‌భిచార నిర్వాహ‌కులు ఆక‌ర్షిస్తున్నారా.. లేక త‌మ సంపాద‌న‌తో సంతృప్తి చెంద‌కుండా అద‌నంగా చాలా త‌క్కువ స‌మ‌యంలోనే కోట్లు సంపాదించాల‌నే అత్యాశ‌తోనే ఈ ప‌నుల‌కు ఒడిగ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యాల‌పై ఎవ‌రికీ అర్ధం కానీ ప‌రిస్థితి ఎదుర‌వుతున్నాయి. ఇటీవ‌ల యాంక‌ర్లు బ్రోత‌ల్ కేసులో బుక్క‌వ‌డం చాలా ఎక్కువ‌గానే జ‌రుగుతూనే ఉన్నాయి.

Leave a Reply

*