శృంగారంలో ఈ పని అస్స‌లు చెయ్యకండి

Woman, Man, Girls, Boys, LifeStyle, Helth Tips After marriage, Helth Tips

ప్ర‌తి మ‌నిషికి సంపాద‌న‌, సెక్స్ సుఖం అనేది చాలా ముఖ్యం. ఈ రెండింటి గురించి తాప‌త్ర‌య ప‌డుతుంటాడు. శృంగార జీవితం సాఫీగా ఉంటే దాంప‌త్య జీవితంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంద‌నడంలో ఎటువంటి సందేహం లేదు. వాత్సాయ‌నుడు సూచించిన ప్ర‌కారం కూడా శృంగారంలో ఎలా పాల్గొనాలి, ఏవిధంగా చేయాలి అనేదానిపై అనేక ప‌ద్ధ‌తుల‌ను సూచించారు. శృంగారం మ‌రింత ర‌స‌మ‌యం కావ‌డానికి సెక్ప్‌నిపుణులు కూడా టిప్స్‌ను సూచించారు. అయితే శృంగార సుఖంలో ఎంతటి రసికులైన‌ప్ప‌టికీ కొన్ని సందర్భాల్లో తప్పులు చేయ‌డం స‌హజం. ఈ త‌ప్పుల్లో ఒక త‌ప్పు చేస్తే వ‌చ్చే ఇబ్బంది గురించి మ‌నం తెలుసుకుందాం.

పురుషులలో చాలా మంది సెక్స్ చేసేట‌ప్పుడు డైరెక్టుగా అంగ‌ప్ర‌వేశం చేస్తుంటారు. దాని వ‌ల్ల పురుషుల‌కు అనుభూతి ఎలా ఉన్నా మ‌హిళ‌ల‌కు మాత్రం చాలా ఇబ్బంది ప‌డుతుంటార‌ని సెక్సాల‌జిస్టుల అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. నేరుగా అంగ‌ప్ర‌వేశం వ‌ల్ల‌ యోనిలో కండరాలు విచ్చుకోక నొప్పి కలుగుతుంద‌ట‌. దీంతో సెక్స్ ప‌ట్ల వారికి విరక్తి పుడుతుంద‌ని చెబుతున్నారు. ఎక్కువ కాలం ఇదే సెక్స్‌ను అనుభ‌విస్తే వారి మ‌ధ్య అంత‌రాలు కూడా వ‌చ్చేస్తాయ‌ని చెబుతున్నారు. సెక్స్ ఇలా ప్రారంభిస్తే చాలా బాగుంటుంద‌ని సెక్స్‌నిపుణులు సూచిస్తున్నారు. ప‌డక గదిలోకి భార్య‌భ‌ర్త‌లు ప్ర‌వేశం చేయ‌గానే ముందు ఫోర్ ప్లే స్టార్ట్ చేయాల‌ట‌. మీ భాగ‌స్వామిని మీరు ఎక్కువ‌గా తాకితే ఆమెలో సెక్స్ ఫీలింగ్స్ ఓ రేంజ్లో ఉంటాయో గ‌మ‌నించి.. అక్క‌డ ట‌చ్ చేస్తూ ఫోర్ ప్లే చేయాల‌ట‌. ఫోర్ ప్లే త‌ర్వాత ఆ ప‌ని చేస్తే అప్పుడు ఇద్ద‌రికి సంతృప్తి ఉంటుంద‌ట‌.

అదేవిధంగా కొంత‌మంది మ‌గాళ్లు తమకు స్కలనం అయిన వెంటనే స్త్రీ యోనిలో నుంచి పురుషాంగాన్ని బయటకి తీసేస్తారు. కానీ అలా చేయ‌డం వ‌ల్ల ఆమెకు తృప్తి అనేది ఉండదట. శృంగారంలో పాల్గొన్నాక చాలా సమయం వరకు స్త్రీ అదే ఉద్రిక్తతో ఉంటుంద‌ట‌. అందువ‌ల్ల వీర్య స్క‌ల‌నం త‌ర్వాత కూడా కొద్ది సేపు పురుషాంగాన్ని బ‌య‌ట‌కు తీయ‌కుండా అలాగే కొద్ది నిమిషాల పాటు ఉంచితే ఆమెకు ఎక్క‌డ లేని సంతృప్తి క‌లుగుతుంద‌ట‌. సో ఈ అధ్య‌య‌నం బ‌ట్టి ముందుగా ఫోర్ ప్లే త‌ర్వాత సెక్స్ చేస్తే భార్య‌భ‌ర్త‌లు సెక్స్‌లో ఎక్క‌డ లేని సంతృప్తి పొందుతారు. ఇప్ప‌టినుంచి ఈ సూచన‌లు పాటించి ఎంజాయ్ చేయండి..

Leave a Reply

*