తెల్ల‌వారు జామున సెక్స్‌కు తీసుకోవాల్సిన‌ జాగ్ర‌త్త‌లు ఇవే..

Woman, Man, Girls, Boys, LifeStyle, Helth Tips After marriage, Helth Tips

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో సెక్స్ సుఖం చాలా ముఖ్య‌మైన‌దే.. అయితే వాటికి పాటించాల్సినవి కొన్ని ఉంటాయి. అవి పాటించి మ‌రింత సుఖ‌మ‌యం చేసుకోవాలి కాని.. ఎప్పుడు బ‌డితే అప్పుడు.. ఎలా బ‌డితే అలా.. శృంగారానికి ఉప‌క్ర‌మిస్తే ఎటువంటి ఉప‌యోగం ఉండ‌క‌పోగా సెక్స్ మీద ఆస‌క్తి కూడా త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంది. ఈ నేప‌థ్యంలోనే తెల్ల‌వారుజామున సెక్స్ వ‌ల్ల చాలా ఉప‌యోగాలుఉన్నాయి. అని మ‌ని ఇప్ప‌టికే తెలుసుకున్నాం. తెల్ల‌వారు జామున సెక్స్ వ‌ల్ల ఆ రోజు అంతా కూడా మాన‌సికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. అదేవిధంగా తెల్ల‌వారు జామున సెక్స్ చేస్తే ఎక్కువ సుఖం కూడా ద‌క్కుతుంద‌ని సెక్స్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే అదే తెల్ల‌వారుజామున సెక్స్‌కు కొన్ని ఇబ్బందులు కూడా దాగి ఉన్నాయి. అవి తెలుసుకోక‌పోతే కొన్ని ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని సెక్స్ నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రి ఏ స‌మ‌యంలో ప‌డుకున్నాకూడా తెల్ల‌వారుజామున ప్ర‌తి ఒక్క‌రికి కూడా బాగా నిద్ర మ‌త్తుగా ఉంటుంది. మ‌రో అయిదు నిమిషాలు ప‌డుకుంటే బాగుండును.. అప్పుడే తెల్ల‌వారిపోయిందా.. మ‌రో అర‌గంట పడుకుంటే నిద్ర స‌రిపోయేది అనిపిస్తుంది. అయితే శృంగారం కోసం తెల్ల‌వారు జామున హ‌డావుడిగా లేవ‌డం ప‌ద్ద‌తి కాదు.. ఒక వేళ లేచిన వెంట‌నే శృంగారం చేసుకోవ‌డం, శృంగారం పూర్త‌యిన వెంట‌నే ప‌నిలో నిమ‌గ్న‌మ‌వ‌డం మంచి ప‌ద్ద‌తి కానే కాదు. తెల్ల‌వారు జామున శృంగారం త‌రువాత క‌నీసం గంట పాటు పూర్తి విశ్రాతి తీసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా సెక్స్ వెంట‌నే ప‌నిలో ప‌డ‌డం వ‌ల్ల సెక్స్ సుఖం క‌లుగ‌క‌పోగా, చిరాకును తెప్పిస్తుంది.

Leave a Reply

*