మ‌గాళ్ల‌లో ఆ రెండు ఉంటే అమ్మాయిలకు ఇష్ట‌మట‌!

Woman, Man, Girls, Boys, LifeStyle, Helth Tips After marriage, Helth Tips

టీనేజ్‌లోనూ, ఆ త‌రువాత ఏజ్‌లోనూ ప్ర‌తి అబ్బాయి, మ‌గాడు కూడా అమ్మాయిల‌ను ఎలా ప‌డ‌గొట్టాలి.. త‌న కంటికి న‌చ్చిన అమ్మాయిని మెప్పించి ఒప్పించ‌డం ఎలా ? అమ్మాయిని దారికి తెచ్చుకునేది ఎలా ? అంటూ ఆలోచిస్తుంటారు. ఇదే ప్ర‌తి మ‌గాడ్ని వేధించే ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం సైంటిస్టులు క‌నుక్కున్నారు. అస‌లు అమ్మాయిల‌కు మ‌గాళ్ల‌లో ఏం కోరుకుంటారు.. అనే విష‌యాల‌ను వాళ్లు తెలుసు కున్నారు. ఈ విష‌యాల‌పై ఓ క్లారిటీ ఇచ్చారు. అబ్బాయిల్లో అమ్మాయిల‌కు ఏం న‌చ్చుతాయో స‌ర్వేలో తేలింది… మ‌గాళ్ల‌లో ఆ రెండే రెండు విష‌యాలు అమ్మాయిల‌ను ఆక‌ర్షిస్తాయిట. వాళ్ల‌తో ప్రేమ‌లో ప‌డేస్తాయిట‌. ఆ రెండు ఉంటే భ‌లేభ‌లే మ‌గాడివోయి అంటూ అంద‌మైన భామ‌లు రెచ్చిపోయి మ‌రీ ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. ఇంత‌కీ ఆ రెండు ఏమిటి అంటే బాహువులు, ద‌మ్ము చూపించే రొమ్ము. బాహుబ‌లి ప్ర‌భాస్‌లాగా బ‌ల‌మైన ఛాతీతో పాటు కండ‌లు తిరిగిన అబ్బాయిల చేతుల‌ను చూస్తే అమ్మాయిలు చాలా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. అబ్బాయిల్లో బాహువులు, ఛాతీ గ‌ట్టిగా బ‌లంగా, చూడ‌టానికి ఆక‌ర్ష‌ణీయంగా కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తే అమ్మాయిల్లో కామోద్రేకం రెట్టింపవుతుంద‌ట‌.

ఇటీవ‌ల న‌డాలో నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అమ్మాయిలంద‌రూ మ‌గాళ్ల‌లో రెండంటే రెండే శ‌రీర భాగాల‌ను ఎక్కువ‌గా పురుషుల్లో ఉండ‌డాన్ని ఇష్ట‌ప‌డ‌తారుట‌. ఆ రెండు ఆప్ష‌న్ల‌తోనే స‌ర్వే చేశారుట. ఆ రెండు భాగాల్లో ఒక‌టి బాహువులు.. రెండోది ఛాతీ.. అవును. ఈ రెండు భాగాలు ఆక‌ర్ష‌ణీయంగా బ‌లంగా ఉండే అబ్బాయిలు అమ్మాయిల క‌ళ్ల‌కు చాలా సెక్సీగా క‌నిపిస్తారుట‌… అందులో కూడా బాహువుల‌కే మొద‌టి ప్రాధాన్యం ఇచ్చారు. అంటే బాహుబ‌లి వంటి కండ‌లు తిరిగిన చేతులు ఉంటే మ‌గువులు తెగ ముచ్చ‌ట‌ప‌డ‌తారుట‌. కండ‌ల‌వీరుల‌పైనే అమ్మాయిల క‌న్నుఎక్కువ‌గా ఉంటుందిట‌.. సో అబ్బాయిలు మీరు కూడా బాహుబ‌లిలా అంద‌మైన ముఖ వ‌ర్చ‌స్సుతో పాటు కండ‌లు పెంచి భామ‌ల‌ను ఆక‌ర్షిం చండి…జిమ్ముకు వెళ్లి ఎక్స‌ర్‌సైజులు చేసి కండ‌లు పెంచి క‌న్య‌ల మ‌నసు దోచేయండి.

Leave a Reply

*