అక్క‌డ ట‌చ్ చేస్తే అమ్మాయిలు నిమిషం ఉండ‌లేర‌ట !

Woman, Man, Girls, Boys, LifeStyle, Helth Tips After marriage, Helth Tips

ప్రపంచంలో ఏదైనా అర్ధం చేసుకోవచ్చు కానీ.. ఆడువారి మ‌న‌సు ను అర్ధం చేసుకోవ‌డం చాలా క‌ష్టం అంటుంటారు. అంతేకాదు చాలామంది పురుషుల‌కు తెలియ‌న విషయం మ‌రొక‌టి ఉంది. అమ్మాయిల‌ను ఎక్క‌డ ట‌చ్ చేస్తే శృంగార స్పందన‌లు రేగుతాయ‌నే విష‌యాల‌పై చాలా అధ్య‌య‌నాలు జ‌రిగాయి. కొంద‌రు దానిని జీ స్పాట్ అంటూ రీసెర్చ్‌లు కూడా చేశారు. మ‌రికొంద‌రు స్త్రీ శృంగారంలో ఎక్కువ‌గా ఏమి తాకితే ర‌స స్పంద‌న పొందుతుందో స‌ర్వేలు కూడా నిర్వ‌హించారు. తాజాగా ఇటువంటి స‌ర్వే ఒకటి వెలుగులోకి వ‌చ్చింది. అందులో ప‌లువురు అభిప్రాయాల‌ను అధ్య‌యనం విష‌యాల‌ను సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ప్ర‌చారం అవుతోంది. దీనిపై వివ‌రాల‌ను మ‌న‌మూ ఓ సారి చూద్దామా !

* 34 శాతం మంది.. చెస్ట్ ఈజ్ బెస్ట్ : అమ్మాయిల‌లో ర‌స‌స్పంద‌న క‌లిగించే అంశాల‌లో మొద‌టి భాగం వారి వ‌క్షోజ భాగ‌మేన‌ట‌. చెస్ట్ ఈజ్ బెస్ట్ అని అంటున్నారు ప‌రిశోధ‌కులు. శృంగార సంబంధ ఆలోచ‌న‌ల్లో మ‌గాడి దృష్టి దేని మీద ఉంటుందో.. మ‌హిళ‌ల‌కు అమితానందం క‌లిగించే అంశం కూడా అదేన‌ని చెబుతున్నారు. 34 శాతం మ‌హిళ‌లు పురుషుడు త‌మ వ‌క్షాల‌ను తాకిన‌పుడు శృంగారంలో మ‌ధురానుభూతి క‌లిగింద‌ని తెలిపారట‌.

* 28 శాతం మంది.. మెడ : వ‌క్షోజాల త‌ర్వాత ఎక్కువ శాతం మంది మ‌హిళ‌ల‌కు శృంగార ప్రేర‌ణ క‌లిగించే బెస్ట్ పార్ట్ మెడ‌.. ప‌రిశోధ‌కులు. ఈ విష‌యంలో వారి భాగ‌స్వామి మెడ‌పై వెచ్చ‌ని శ్వాస‌ని వ‌దిలితే చాల‌ట‌. అమ్మాయిల‌లో ర‌స స్పంద‌న‌లు క‌లుగుతాయ‌ట‌.

* జ‌ఘ‌నాన్ని తాకడంలో పురుషుడికే కాదు.. స్త్రీకి కూడా ఆనందం ఉంటుంద‌ని తెలిపింది ఈ స‌ర్వే.. అయితే, దీని శాతం కాస్త త‌క్కువ‌.. 15 శాతం మంది మ‌హిళ‌ల‌కు పురుషుడు త‌మ జ‌ఘ‌నంపై చెయ్యేస్తే చాలు వెంట‌నే మూడ్‌లోకి వెళ్లిపోతామ‌ని చెప్పార‌ట‌.

* 6 శాతం మంది… వీపు మీద పెదాల స్ప‌ర్శ‌ను కోరుకుంటుండ‌గా, 4 శాతం మంది నాభి మీద స్ప‌ర్శ ఆనందాన్ని ఇస్తుంద‌ని తెలియ‌జేశార‌ట‌.

Leave a Reply

*