ఆ స‌మ‌యంలో వక్షోజాలలో వ‌చ్చే మార్పులు తెలుసా !

Woman, Man, Girls, Boys, LifeStyle, Helth Tips After marriage, Helth Tips

ఆడ, మ‌గ‌వారిలో శృంగార స‌మ‌యంలో వ‌చ్చే మార్పులు ఉంటాయి. అది ఆడ‌, మగ అనే తేడా లేకుండా ఆ సుఖం పొందే స‌మ‌యంలో మార్పులు రావ‌డం స‌హ‌జం. శరీరంలోగాని, ఫీలింగ్స్ లో గా మార్పులు ఖచ్చితంగా వ‌చ్చి తీరుతాయి. అయితే ఆడ‌వారిలో కొన్ని స్పష్ట‌మైన మార్పుల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చ‌ట‌. ఈ విష‌యంలో ఎవ‌రూ అతీతం కాదు. ఇకపోతే శృంగార సమయంలో ఆడవారిలో ఖ‌చ్చితంగా కొన్ని మార్పులు వస్తాయంట. అవేమిటో ఒక సారి మ‌నం ప‌రిశీలిద్దామా..

* స్త్రీ వక్షోజాలలో రక్తాధిక్యత అధికంగా వుంటుంది దీంతో తద్వారా వక్షోజాలు కండ కలిగిన మాదిరిగా నిండుగా త‌యార‌వుతాయి. దీనిని వైద్య భాషలో సూపర్ ఫిషియల్ అండ్ దీప్ వాసో కంజీషన్ అంటారు.

* చనుమొనలు కూడా గట్టిగా మారటమే కాకుండా అర సెంటీమీటరు నుంచి సెంటీమీటరు పొడవు సాగిపోతాయ‌ట‌.

* ముందుగా చనుమొన‌లు కూడా నిక్కబోడుచుకుని నిటారుగా ఉంటాయి.

* వక్షోజాల సైజు అధికంగా కూడా త‌యార‌వుతాయ‌ట‌. చాలా బిగుతుగా ఉన్న‌ట్టు మారుతాయి. ఇక సెక్స్ అయిన తరువాత య‌థావిధిగా మామూలు స్థితికి చేరిపోతాయి.

Leave a Reply

*