అవి తింటే మ‌గ‌త‌నంలో మీరే కింగ్ !

You will be king in doing that, Woman, Man, Girls, Boys, LifeStyle, Helth Tips After marriage, Helth Tips

మ‌గ‌వారికి కండపుష్టి ఎందుకు ఉంటుంది ? మ‌గ‌వారికి సెక్స్ కోరిక‌లు ఎందుకు ఎక్కువ‌గా ఉంటాయి ? మ‌గ‌వారి అంగం ఎందుకు స్తంభిస్తుంది ? వీట‌న్నికి కార‌ణం మ‌గ‌వారిలో టెస్టోస్టిరోన్. ఈ హార్మోన్ లేక‌పోతే మ‌గ‌వారు నిఖార్స‌యిన మ‌గ‌వారు కాలేదు. మ‌రి ఈ హార్మోన్ ఉత్ప‌త్తి పెంచాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ? ఎటువంటి బ‌ల‌వ‌ర్ద‌క‌మైన ఆహార ప‌దార్థాలు తీసుకుంటే ఆ సుఖంలో అత్యంత అనుభూతి పొందువ‌చ్తెచో ఓ సారి తెలుసుకుందామా..

* అర‌టిపండులో దొరికే బ్రోమ్ లైన్ అనే ఎంజీమ్ టెస్టోస్టిరోన్ లెవెల్స్‌ని పెంచుతుంది. అలాగే ఇది బ‌లాన్నిచ్చే ఫ‌లం. కాబ‌ట్టి అర‌టిపండు మ‌గ‌వారి డైట్‌లో ఉండాల్సిందే..

* తేనె కూడా టెస్టోస్టిరోన్ లెవెల్స్‌ని పెంచుతుంది. దీంట్లో బొరోన్ అనే మిన‌ర‌ల్ అంగ‌స్తంభ‌న‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

* గుడ్లు కూడా టెస్టోస్టిరోన్ లెవెల్స్‌ని బాగా పెంచ‌గ‌ల‌వు. ఇందులో ల‌భించే డైట‌రీ కొలెస్ట‌రాల్‌. మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ టెస్టోస్టిరోన్ లెవెల్స్‌కి పెద్ద బూస్ట్‌ని ఇస్తాయి.

* మాంసాహారం కూడా టెస్టోస్టిరోన్ లెవెల్స్‌ని పెంచ‌గ‌ల‌దు. కాని ఎలాంటి ప‌రిహానంలో తీసుకోవాలో.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో డాక్ట‌ర్‌ని అడిగి తెలుసుకోవాలి.

* కారం ఎక్కువ‌గా ఉండే ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల కూడా టెస్టోస్టిరోన్ లెవెల్స్ పెరుగుతాయ‌ని కొన్ని అధ్య‌య‌నాలు చెప్పాయి.

* ఉల్లిపాయ, ఉల్లిగ‌డ్డ‌లో ల‌భించే డియాలిల్ల్ డిసుల‌ఫైడ్ అనే కెమిక‌ల్ కూడా టెస్టోస్టిరోన్ ఉత్ప‌త్తిని పెంచుతుంది.

* ఇవి మాత్ర‌మే కాదు.. స్పీన‌చ్‌, బ్రొకొలి, ఓయ్ స్ట‌ర్స్, బ్రెజిల్ న‌ట్స్ కూడా టెస్టోస్టిరోన్ పెరుగుద‌ల‌కు స‌హాయ‌ప‌డ‌తాయి.

Leave a Reply

*